Mahesh Babu sarkaru vaari paata movie getting divide talk only because of one political dialogue | నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపయోగించే డైలాగ్‌ను సర్కారువారిపాట సినిమాలో మహేష్‌బాబు ఉపయోగించారు. కథాంశం ప్రకారం ఆ డైలాగ్ పెట్టామని, ఆ సందర్భంలో అంతకన్నా మంచి డైలాగ్ ఉండదని, మహేష్‌బాబుతోపాటు దర్శకుడు పరశురాం కూడా చెప్పారు. ఇప్పుడు ఆ డైలాగే సర్కారువారిపాట కొంప ముంచింది. సినిమా రాజకీయ ఊబిలో చిక్కుకుంది.

#maheshbabu
#sarkaruvaaripaata
#tollywood
#janasena
#ysjagan